★ తీసుకునే ఆహరం తప్పనిసరిగా సమయానికి తీసుకోవాలి.
★ లేదంటే శరీరంలో సమతుల్యత దెబ్బతింటుంది.
★ ఫలితంగా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
★ భోజనం చేసే సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.
★ ఒత్తిడి, కోపంగా ఉన్నప్పుడు భోజనం చేయడం వలన ఎలాంటి ఉపయోగం లేదని, పైగా జీర్ణవ్యవస్థపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
★ ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది.
★ ఫలితంగా నాడి వ్యవస్థ యాక్టివ్ అవుతుంది.
★ రక్తపోటు పెరుగుతుంది. అంతేకాదు, రక్తంలో చెక్కర స్థాయి పెరుగుతుంది.
★ ఫలితంగా జీర్ణవ్యవస్థ మందగిస్తుంది.
★ అలాంటి సమయంలో భోజనం చేయడం వలన ఉపయోగం ఉండదని నిపుణులు చెప్తున్నారు.
★ ప్రశాంతంగా ఉన్నప్పుడు జీవన క్రియలు సాధారణ స్థాయిలో ఉంటాయి.
★ జీర్ణక్రియ యాక్టివ్ అవుతుంది.
★ కాబట్టి భోజనం చేసే ముందు తప్పనిసరిగా మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.