చిలకలూరిపేట: శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ అడవార్యములో నరసరావుపేట సబ్ డివిషనల్ పోలీస్ కార్యాలయంలో కడప జిల్లా పొద్దుటూర్ కు చెందిన మనం ఫౌండేషన్ వారు కోవిడ్ సమయంలో చేసిన సేవలను గుర్తించి నేషనల్ బెస్ట్ సర్వీస్ అవార్డ్ అందజేసారు, ఈ అవార్డ్ ను ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి DSP మెడపాటి వీరా రెడ్డికు అందజేసారు, అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వదించారు, ఈ సందర్భంగా పూసపాటి బలాజి మాట్లాడుతూ పోలీస్ శాఖలో డివిషన్ పరిధిలో ప్రజలను చైతన్య పరచి, కోవిడ్ గురించి అవగాహన కల్పించడంలో ఆయన చేసిన కృషి అభినంద నియమాన్ని అన్నారు.
August 29, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: DSP వీరారెడ్డికి నేషనల్ బెస్ట్ సర్వీస్ అవార్డ్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

