728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 29, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు ఒకే ఒక్క కరోనా కేసు నమోదయింది. పట్టణంలోని గుండయ్యతోటలో 28 సంవత్సరాల యువకునికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటివరకు 716 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నాదెండ్ల మండలం సంక్రాంతి పాడులో 80 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సంక్రాంతిపాడు- 12, చందవరం, గొరిజవోలు, కనపర్రు, చిరుమామిళ్ళ, తూబడులో 1 కేసు చొప్పున 16 కేసులు నమోదయ్యాయి.

నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామంలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. నాదెండ్ల మండలంలో మొత్తం మీద ఈరోజు 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE