Home > NEWS > విశాఖ హిందుస్తాన్ షిప్ యార్డులో ప్రమాదం ANDHRA NEWS విశాఖ హిందుస్తాన్ షిప్ యార్డులో ప్రమాదం విశాఖపట్నం: ★ క్రేన్ తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన క్రేన్. ★ క్రేన్ వద్ద పనులు చేస్తున్న కార్మికులపై పడిన క్రేన్. ★ 11 మంది కార్మికులు మృతి. ★ ముగ్గురు మృతదేహాలను గుర్తించిన పోలీసులు. ★ క్రేన్ కింద మరికొందరు కార్మికులు ఉండవచ్చని అనుమానం. Advertisements ANDHRA NEWS August 01, 2020