728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 8, 2020

వినాయక చవితి పందిళ్లకు పర్మిషన్ లేదు: డీఎస్పీ

చిలకలూరిపేట: చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ ను నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగకు ఎవరికి పోలీస్ స్టేషన్ తరఫున పర్మిషన్ ఇవ్వమని తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకొని కోవిడ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని తెలిపారు.  ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వినాయక చవితి పందిళ్లకు పర్మిషన్ లేదు: డీఎస్పీ Rating: 5 Reviewed By: NEWS UPDATE