728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 8, 2020

235వ రోజుకు చేరిన అమరావతి ఆందోళనలు

అమరావతి:
🔷 మందడం రైతులు 151 ఆట బొమ్మలతో వినూత్న నిరసన.

🔷 రాష్ట్రానికి అమరావతికి పట్టిన గ్రహణాలు వీడేదెప్పుడు అంటూ నినాదాలు.

🔷 అమరావతి ద్రోహులు రాజీనామా చేయాలంటూ నినాదాలు.

🔷 భూములు ఇచ్చాం రోడ్డున పడ్డాం అంటూ నినాదాలు.

🔷 న్యాయమడిగితే కేసులు పెడతారా అంటూ నినాదాలు.

🔷 ఒకే రాష్ట్రం... ఒకే రాజధాని అంటూ మందడం రైతుల ఆందోళన. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 235వ రోజుకు చేరిన అమరావతి ఆందోళనలు Rating: 5 Reviewed By: NEWS UPDATE