728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 8, 2020

చిలకలూరిపేట పట్టణంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు ఇవే

చిలకలూరిపేట: నేడు విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్-1 పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డు, గుర్రాల చావిడి, నెహ్రూ నగర్, తూర్పుమాలపల్లి, శారద హైస్కూల్ రోడ్డు, పెదనందిపాడు రోడ్డు ప్రాంతములకు మరియు టౌన్-2 పరిధిలోని పోలిరెడ్డి పాలెం, లక్ష్మి నరసింహ కాలనీ, వై.యస్.ఆర్ కాలనీ, కోండ్రుపాడు ప్రాంతములకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలి అని కోరిన రాంభోట్లు, డీ.ఈ.ఈ చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు ఇవే Rating: 5 Reviewed By: NEWS UPDATE