కేరళ:
★ కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో రన్‌వే నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం జారింది.
★ ప్రమాదంలో పైలట్‌తో సహా ఇద్దరు మృతి చెందారు.
★ దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తుండగా రన్‌వే పై నుంచి జారింది.
★ విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా 191 మంది ఉన్నారు.
★ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.
★ ప్రమాదంలో బోయింగ్ విమానం రెండు ముక్కలైంది.