728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 11, 2020

నాలుగు దశాబ్దాల క్రిందటే ఎన్టీఆర్ అమలుచేశారు: చంద్రబాబు

అమరావతి:
★ కుమారుడితో సమానంగా కుమార్తెకూ ఆస్తిలో సమానహక్కు ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పునివ్వడం సంతోషకర విషయం.

★ ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కులు ఉండాలని నాలుగు దశాబ్దాల క్రిందటే ఎన్టీఆర్ ఆకాంక్షించి, అమలుచేశారు.

★ రాజకీయాల్లోనూ, చట్టసభల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఆడపడుచుల ప్రాతినిధ్యానికి ప్రాముఖ్యతనిచ్చింది తెలుగుదేశమే.

★ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు మహిళాశక్తిని చాటింది కూడా తెలుగుదేశమే.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నాలుగు దశాబ్దాల క్రిందటే ఎన్టీఆర్ అమలుచేశారు: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE