అమరావతి: ఏపీలో కరోనా కరోనా హెల్త్ బులిటెన్ విడుదలైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,44,549 కు చేరింది. ప్రస్తుతం 87,597 యాక్టివ్ కేసులు ఉండగా... ఇప్పటివరకు 1,54,749 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 87 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,203 కు చేరింది.
August 11, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కరోనా: కొత్తగా 9,024 కేసులు... 87 మరణాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

