చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడులో మొబైల్ టీం ద్వారా 66 మందికి గుంటూరు వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఎడ్లపాడు పిహెచ్సి డాక్టర్ 15 మందికి పరీక్షలు నిర్వహించారు. మొత్తం మీద 81 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు.
ఎడ్లపాడు కేసుల వివరాలు:
ఎడ్లపాడు 1
సొలస 9
చంగిస్ ఖాన్ పేట 1
లింగారావుపాలెం 1
గుంటూరు 2
కాగా చిలకలూరిపేట మండలం రూరల్లో లింగంగుంట్ల గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
నాదెండ్ల మండలంలో ఈ రోజు 66 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆరుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అలానే వివిధ ప్రాంతాల్లో చేయించుకున్న ముగ్గురికి, మండలంలో మొత్తం మీద నాదెండ్ల మండలంలో 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది .
నాదెండ్ల గ్రామాల వివరాలు:
కనపర్రు 1
చందవరం 1
చిరుమామిళ్ల 1
నాదెండ్ల. 5
చిలకలూరిపేట 1
మొత్తంమీద నాదెండ్ల, ఎడ్లపాడు, చిలకలూరిపేట రూరల్ పరిధిలో 24 మందికి పాజిటివ్ వచ్చింది. చిలకలూరిపేట పట్టణంలో 10 మందికి పాజిటివ్ రాగా నియోజకవర్గం మొత్తం మీద ఈ సంఖ్య ఈ రోజు 34 కు చేరుకుంది.