చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కేసుల వివరాలు:
ఆర్టీసీ కాలనీ 3
పండరీపురం 5వ లైన్ 1
పండరీపురం ఏడో లైన్ 1
సాంబ శివ నగర్. 1
తూర్పు మాలపల్లి 1
సుబ్బయ్య తోట 1
సంజీవ్ నగర్. 1
జకీరహుస్సేన్ వీధి. 1
ఈరోజు నమోదైన 10 పాజిటివ్ కేసులతో మొత్తంమీద చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు వరకు 668 కరోనా కేసులు నమోదయ్యాయి.