అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 69,429 మందికి పరీక్షలు నిర్వహించగా 7,073 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,61,458 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,683 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 8,695 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 5,88,169 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 48 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,606 కు చేరింది.
September 25, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కరోనా.. కొత్తగా 7,073 కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

