728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 25, 2020

11 ఏళ్ల నుంచి పోరాటం.. నేడు ఆమరణ నిరాహార దీక్ష

నాదెండ్ల: ఒక వ్యక్తి 11 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు. గణపవరం గ్రామంలో వాగు పోరంబోకు భూమి 30 సెంట్లు ఆక్రమణకు గురైందని 2009 నుండి ఎక్కని ఆఫీస్ లేదు, తిరగని గడప లేదు, 11 సంవత్సరాల నుండి ఈయన పోరాటం చేస్తున్న, నిరాహార దీక్షలు చేస్తున్నా ఫలితం శూన్యం. గత 2 సంవత్సరాల క్రితం అప్పటి తహసిల్దార్ సుజాత ఉన్నప్పుడు ఆయన నిరాహార దీక్ష సైతం మాన్పించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు చెప్పినా మండల స్థాయి అధికారులు ఆ యొక్క భూమిని స్వాధీనం చేసుకోలేదని పోరాటానికి ఈ రోజు సిద్ధం అయ్యాడు సాంబశివరావు(65). ఒక సాధారణ వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఏళ్ళ తరబడి పోరాటం చేస్తునన్నా స్పందించని అధికారులు ఉన్నారంటే... ఉన్నారనే చెప్పాలి మరి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 11 ఏళ్ల నుంచి పోరాటం.. నేడు ఆమరణ నిరాహార దీక్ష Rating: 5 Reviewed By: NEWS UPDATE