728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 25, 2020

చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 14 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సకలవారివీధి- 2, బొబ్బల సత్యనారాయణ వీధి- 2, సుబ్బయ్యతోట- 3, గాంధీపేట- 5, తూర్పుమలపల్లి- 1, సి.ఆర్ కాలనీ- 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద పట్టణంలో 2 రోజుల తర్వాత.. ఈరోజు 14 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE