అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 72,838 మందికి పరీక్షలు నిర్వహించగా 7,228 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,46,530 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 70,357 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 8,291 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 5,70,667 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 45 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,506 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 53,02,367 మందికి పరీక్షలు చేశారు.
September 23, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కొత్తగా 7,228 కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

