728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 24, 2020

ఏపీలో కొత్తగా 7,855 కేసులు.. 52 మరణాలు

అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 76,000 మందికి పరీక్షలు నిర్వహించగా 7,855 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,54,385 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 69,353 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 8,807 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 5,79,474 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 52 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,558 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 53,78,367 మందికి పరీక్షలు చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో కొత్తగా 7,855 కేసులు.. 52 మరణాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE