చిలకలూరిపేట: నియోజకవర్గంలోని నాదెండ్ల మండలంలో ఈరోజు 30 కరోనా కేసులు నమోదయియాయి. చిలకలూరిపేట మండలంలో నిన్న, ఈరోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో మాత్రం నేడు 1 కరోనా కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఈరోజు నాదెండ్ల మండలం చందవరం, తూబాడు గ్రామాల్లో 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 29 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. తూబడు- 16, చందవరం- 4, సంక్రాత్రిపాడు- 1, నాదెండ్ల- 2, చిరుమామిళ్ల- 2, నాదెండ్ల రెవిన్యూ కార్యాలయం- 1, కాగా ఎడ్లపాడు నుంచి సోలాస- 3, తిమ్మాపురం- 1, చొప్పున 29 కేసులు నమోదైనట్లు నాదెండ్ల ప్రభుత్వ వైద్యులు సోంలా నాయక్ తెలిపారు.