అమరావతి:
★ ఆంగ్ల మాధ్యమం అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
★ ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైకాపా సర్కార్ తెచ్చిన జీవోలు 81, 85 లను హైకోర్టు ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే.
★ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది ప్రభుత్వం.
★ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. దీనిపై ఈ రోజు జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారించనుంది.