728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 3, 2020

నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం

అమరావతి:
★ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనున్న సమావేశం

★ పలు కీలక అంశాలకు ఆమోదం తెలుపనున్న ఏపీ క్యాబినెట్.

★ ప్రకాశం బ్యారేజ్ దిగువున మరో రెండు బ్యారేజీలు నిర్మాణంపై చర్చ.

★ రాయలసీమ కరువు నివారణ పథకంకు ఆమోదం తెలిపే అవకాశం.

★ రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంకు ఆమోదం తెలిపే ఛాన్స్.

★ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం, మూడు రాజధానుల అంశం, నిధుల సమీకరణపై చర్చ.

★ వైఎస్సార్ ఆసరా పథకం అమలుపై చర్చ.

★ కొత్తగా బిసి కార్పొరేషన్ ల ఏర్పాట్లకు ఆమోదం.

★ అభివృద్ది కార్యక్రమాల పర్యవేక్షణకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ లు ఏర్పాటుపై చర్చించనున్న ఏపీ క్యాబినెట్.

★ పలు ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, మున్సిపాలిటీ సంస్కరణల అమలు వంటి అంశాలపై చర్చించనున్న మంత్రివర్గ సమావేశం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం Rating: 5 Reviewed By: NEWS UPDATE