728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 22, 2020

చిలకలూరిపేట పట్టణంలో భారీగా కేసులు నమోదు

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు భారీ స్థాయిలో 29 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా కేసులు నమోదైన ప్రాంతాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కేసుల వివరాలు:
పాటిమీద- 2
చౌత్రాసెంటర్- 3
బొప్పూడి బుల్లోడు వీధి- 2
గుండయ్యతోట- 2
పురుషోత్తపట్నం- 6
సంజీవనగర్- 1
పండరీపురం- 1
బాలనాగుసన్యాసి వీధి- 3
సిఆర్ కాలనీ- 2
మారుతి నగర్- 1
మద్ది నగర్- 3
రహమత్ నగర్- 1
మదర్ తెరిసా కాలనీ- 2

చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు మొత్తం మీద 29 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో భారీగా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE