728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 26, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు నమోదైన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. నాదెండ్లలో ఈరోజు 125 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో నాదెండ్లలో 14 మందికి, చందవరం గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలియజేశారు. ఎడ్లపాడు మండలంలో ఈరోజు ఎటువంటి కేసులు నమోదు కాలేదు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు నమోదైన కరోనా కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE