అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో 75,990 మందికి పరీక్షలు నిర్వహించగా 7,293 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,68,751 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 65,794 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 9,125 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 5,97,294 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 57 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,663 కు చేరింది.
September 26, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో 7,293 కొత్త కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

