728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 14, 2020

స్వర్ణప్యాలెస్‌ కేసు దర్యాప్తుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ:
★ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ.

★ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.

★ తదుపరి చర్యలు నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని పక్కన పెట్టిన సుప్రీంకోర్టు.

★ రమేశ్ ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్‍పై కస్టోడియల్ విచారణ చేయవద్దన్న కోర్టు.

★ హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు.

★ ప్రమాద దర్యాప్తును నిలిపివేయాలనడం సరికాదన్న సుప్రీంకోర్టు.

★ విచారణను ముగించిన జస్టిస్ నారిమన్ ధర్మాసనం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: స్వర్ణప్యాలెస్‌ కేసు దర్యాప్తుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ Rating: 5 Reviewed By: NEWS UPDATE