ఇంజనీరింగ్ అధికారుల వైఫల్యం వల్ల మంచినీరు తిప్పుతున్న ట్రాక్టర్ల సిబ్బందికి కావలసిన ప్రామాణికాలు లేకుండా, ఏదైనా ప్రమాదం జరిగితే మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అడిగిన సమాచారం ఇవ్వాలని.. ప్రజాస్వామ్యంలో సమాచారం అడిగే హక్కు అందరికీ ఉంటుందని అటువంటి కీలకమైన సమాచారాన్ని ఇవ్వకపోతే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు వస్తుందని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు.
‘సమాచారం అడిగితే ఇవ్వకుండా తిప్పుతున్న పేట మున్సిపాలిటీ'