728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 9, 2020

రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

అమరావతి:
★ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై జాతీయ మీడియాతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

★ పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

★ అలా చేస్తే ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.

★ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.

★ అమరావతి భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

★ దర్యాప్తులో బినామీలంతా బయటపడటం ఖాయం అన్నారు.

★ రాజధాని కోసం వేల ఎకరాలు, లక్షల కోట్లు అనవసరం అని సీఎం జగన్ జాతీయ మీడియాతో అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు Rating: 5 Reviewed By: NEWS UPDATE