★ సచివాలయం, అసెంబ్లీలలో మరో రెండు గేట్‌లను మూసి వేసిన అధికారులు.
★ సెక్రటేరియట్ గేట్ 1, అసెంబ్లీ గేట్ 2లకు అటు ఇటు గోడ కట్టిస్తున్నా అధికారులు.
★ భద్రతా కారణాల దృష్ట్యా మూసివేసినట్టు చెబుతున్న అధికారులు.
★ వరుసగా గేట్‌లకు అడ్డంగా శాశ్వతంగా గోడలను నిర్మించారు.
★ గతంలో వాస్తు పేరిట అసెంబ్లీ గేట్ 5, సెక్రటేరియట్ ఉత్తర, దక్షణ గేట్‌లకు అడ్డంగా గోడలు కట్టిన అధికారులు.
★ తాజా నిర్ణయంతో అసెంబ్లీ, సచివాలయంతో కలిపి శాశ్వతంగా మూతపడ్డ
5 గేట్‌లు.

