728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 5, 2020

గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లు

గుంటూరు:
★ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పోటీ పరీక్షల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసింది.

★ 5న సాయంత్రం 7 గంటలకు గుంటూరు నుంచి, 6న సాయంత్రం 7 గంటలకు వైజాగ్ నుంచి రైళ్లు బయలుదేరనున్నాయి.

★ అలాగే గుంటూరు నుంచి వైజగ్‌కు... వైజాగ్ నుంచి గుంటూరుకు 07241 \ 0724 నెంబర్లు గల రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సిద్ధం చేసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లు Rating: 5 Reviewed By: NEWS UPDATE