చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 11 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎంవి నారాయణ పురం- 1, ఆర్టీసీ కాలనీ- 1, సాంబశివ నగర్- 1, మదర్ తీయస్స కాలనీ- 8 చొప్పున కేసులు నమోదయ్యాయి. కాగా ఈరోజు పట్టణంలో మొత్తం మీద 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
September 28, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

