న్యూఢిల్లీ:
★ కోవిడ్ సోకి కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగాడి మృతి.
★ ఈ నెల 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ.
★ అనంతరం ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి.
★ కర్ణాటకలోని బెళగావి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ అంగాడి.
★ నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన సురేష్ అంగాడి.