చిలకలూరిపేట: ఆదివారం ఉదయం 10:30కు పట్టణంలోని రజక కాలనీలో కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ తెలియజేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సినగా కోరారు. పరీక్షలకు వచ్చేవారు తమ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని డాక్టర్ గోపీనాయక్ తెలిపారు.
ఆదివారం ఉదయం వర్షం పడి పరిస్థితులు అనుకూలించక పోతే కోవిడ్ పరీక్షలను పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల మార్కెట్ యార్డ్ లోకి మారుస్తామని ఈ విషయాన్ని గమనించి పరీక్షకు వచ్చే వారు వర్షం పడినట్లయితే మార్కెట్ యార్డ్ వద్దకు రావాలని వీరు తెలిపారు.