చిలకలూరిపేటలో ఉన్న ప్రధాన సమస్యలు ఏవి..? మీ అభిప్రాయాలను తెలియజేయండి
చిలకలూరిపేటలో ఉన్న సమస్యలు 24x7 News Update ద్వారా ప్రతి వారం ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వాటిని ప్రజాప్రతినిధులకు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి తీసుకున్న నిర్ణయం మేరకు పేటలో ఉన్న సమస్యలను అధికారుల ముందు తీసుకెళ్లడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం.