728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 13, 2020

వైద్య పరీక్షల కోసం అమెరికాకు సోనియా గాంధీ

న్యూఢిల్లీ:
★ వైద్య పరీక్షల నిమిత్తం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం అమెరికా బయలుదేరి వెళ్లారు.

★ ఇవి రొటీన్‌ వైద్య పరీక్షలేనని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

★ ఈపాటికే చేయించాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆలస్యమయిందని పేర్కొన్నాయి.

★ ఆమె ఈ నెల చివరి వారంలో తిరిగిరానున్నారు.

★ దాంతో సగం పార్లమెంటు సమావేశాలకు ఆమె దూరం కానున్నారు.

★ ఆమెకు తోడుగా కుమారుడు రాహుల్‌ గాంధీ కూడా వెళ్లారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వైద్య పరీక్షల కోసం అమెరికాకు సోనియా గాంధీ Rating: 5 Reviewed By: NEWS UPDATE