చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కేసుల వివరాలు:
పండరీపురం 10వ లైన్- 1
పండరిపురం 08వ లైన్- 2
పండరీపురం 8 ఎక్స్టెన్షన్- 1
సుబ్బయ్యతోట- 3
పోలిరెడ్డిపాలెం- 1
పురుషోత్తపట్నం- 1
జాగుపాలెం- 2
ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో మొత్తం మీద 11 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కేసుల వివరాలు:
పండరీపురం 10వ లైన్- 1
పండరిపురం 08వ లైన్- 2
పండరీపురం 8 ఎక్స్టెన్షన్- 1
సుబ్బయ్యతోట- 3
పోలిరెడ్డిపాలెం- 1
పురుషోత్తపట్నం- 1
జాగుపాలెం- 2
ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో మొత్తం మీద 11 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

