న్యూఢిల్లీ:
★ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది.
★ డ్రాగన్ దేశానికి చెందిన మరో 118 మొబైల్ యాప్‌లపై నిషేధం విధించింది.
★ వీటిలో పబ్‌జీ, క్యామ్ కార్డ్, బైడు, కట్‌కట్ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
★ గతంలో గల్వాన్ లోయ వద్ద ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్ సహా అనేక యాప్‌లపై కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ నిషేధం విధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయంతెలిసిందే.
★ మళ్లీ తాజాగా ఉద్రిక్తతల నేపథ్యంలో మరికొన్ని చైనా యాప్‌లపై కేంద్రం వేటు వేసింది.
★ పబ్జీ, పబ్జీ లైట్ యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా వినియోగదారులు వాడుతున్నారు.
★ మన దేశంలో 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు.