చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 3 కరోనా కేసులు నమోదయ్యాయి. పండరీపురంలో 1, పురుషోత్తపట్నంలో 1, కృష్ణానగర్లో 1 నమోదైనట్లు అధికారులు తెలిపారు. చిలకలూరిపేట మండలం కమ్మవారి పాలెం గ్రామంలో 1, మురికిపూడి గ్రామంలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి.
నాదెండ్ల మండలం అమీనసాహెబ్ పాలెం గ్రామంలో 5 కేసులు, కనపర్రు లో 2, గణపవరంలో 2, ఎండుగంపాలెంలో 2 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎడ్లపాడు మండలం మొత్తం మీద ఈ రోజు 6 కరోనా కేసులు నమోదయ్యాయి.
మొత్తం మీద ఈ రోజు చిలకలూరిపేట పట్టణం, చిలకలూరిపేట రూరల్, ఎడ్లపాడు,నాదెండ్ల మండలాల్లో 23 కరోనా కేసులు నమోదయ్యాయి.