728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 2, 2020

చిలకలూరిపేట పట్టణంలో చెట్టుపై పిడుగు

చిలకలూరిపేట: పట్టణంలో కొంత సమయం నుంచి వర్షం కురుస్తుంది. అయితే సుమారు 1:10 సమయంలో హఠాత్తుగా ఒక పెద్ద పిడుగు పడ్డ శబ్దం వచ్చింది. పట్టణంలోని చార్లెస్ కాన్వెంట్ వెనుకగల కంసలి కాలనీలో  కొబ్బరి చెట్టుపై పిడుగు పడి పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే ఆ చెట్టుపై పిడుగు పడి కొంతవరకు పైన చెట్టు భాగం కొమ్మలు చీలాయి. అయితే ఈ పిడుగుపాటుకు చుట్టుపక్కల వారికి ఎటువంటి ప్రమాదం కానీ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో చెట్టుపై పిడుగు Rating: 5 Reviewed By: NEWS UPDATE