728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 19, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు భారీగా కరోనా కేసులు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలంలో ఈ రోజు భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఎడ్లపాడు మండలంలో 28 కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు.

ఎడ్లపాడు మండలంలో కేసులు నమోదైన గ్రామాల వారీగా వివరాలు:

ఎడ్లపాడు        18
దింటెనపాడు     2
సొలస              3
తిమ్మాపురం      3
ఉన్నవ              1
జగ్గాపురం         1

చిలకలూరిపేట రూరల్ మండలంలో గోపాలంవారి పాలెం లో 3 కరోనా కేసులు నమోదు కాగా పసుమర్రు గ్రామానికి చెందిన 92 సంవత్సరాల వృద్ధురాలు కరోనా సోకి మృతి చెందింది.

నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో 1 కరోనా కేసు నమోదయింది.

మొత్తం మీద ఈ రోజు పట్టణంలో 3 కేసులు, ఎడ్లపాడు మండలంలో 28, చిలకలూరిపేట రూరల్ మండలంలో 3, నాదెండ్ల మండలంలో 1 కేసు చొప్పున నియోజకవర్గంలో నేడు 35 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు భారీగా కరోనా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE