728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 19, 2020

చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు


చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 3 కరోనా కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల నుంచి ఈ విధంగా ఉన్నాయి. పట్టణం పరిధిలోని ఎం.వి నారాయణపురం- 1, మద్దినగర్- 2 చొప్పున 3 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే మొత్తం మీద చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు వరకు సుమారు 907 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE