728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 19, 2020

పీల్చే గాలిపై కూడా శిస్తు వసూలు చేయవచ్చు: నారా లోకేష్

అమరావతి:
★ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క రోడ్డు వేసింది లేదు.

★ కనీసం గుంతలు కూడా పూడ్చని వైకాపా ప్రభుత్వం రోడ్డు అభివృద్ధి పన్ను విధించడం ఘోరం.

★ పీల్చే గాలిపై కూడా జగన్ రెడ్డి శిస్తు వసూలు
చెయ్యడం ఖాయం.

★ పొరుగు రాష్ట్రాల కంటే అధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారు.

★ పెట్రోల్, డీజిల్ పై అదనంగా రూ.5 వసూలు చేస్తూ ప్రజలపై వేసిన భారం ఏడాదికి రూ.2500 కోట్లు.

★ కుడి చేత్తో రూపాయి ఇచ్చి ఎడమ చేత్తో 10 రూపాయిలు కొట్టేయడమే జగన్ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మహత్యం అని లోకేష్ ట్వీట్ చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పీల్చే గాలిపై కూడా శిస్తు వసూలు చేయవచ్చు: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE