మనుషులు దాహమేస్తే మంచి నీరు తాగుతారు లేదా ఎవరినైనా మంచినీళ్లని అడుగుతారు... కానీ నోరు లేని జీవి ఏం చేసిందో చూడండి... తనకు దాహం వేసి ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఆ వ్యక్తి చేతిలో మంచి నీళ్ల బాటిల్ ఉంది. ఆ బాటిల్ కేసి చూస్తూ చుట్టూ తిరుగుతూ ఉండేసరికి ఆ వ్యక్తి ఆ ఉడుతకు మంచినీళ్లు తాగించాడు. మంచి నీరు తాగిన అనంతరం ఆ ఉడత ఎంచక్కా తన దారి తాను చూసుకుని వెళ్లిపోయింది. ఈ వీడియో వైరల్ అవుతూ అనేకమంది నెటిజన్లు చూస్తూ ఉన్నారు.. మరి మీరు చూడండి.