చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు 3 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎం.వి నారాయణపురం- 1, పురుషోత్తపట్నం- 1, వెజెండ్లరాములువారి వీధి- 1 చొప్పున 3 కేసులు నమోదయ్యాయి. కాగా చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటి వరకు సుమారు 965 కరోనా కేసులు నమోదయ్యాయి.
September 27, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో కొత్తగా ఎన్ని కేసులంటే?
Rating: 5
Reviewed By: NEWS UPDATE

