728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 24, 2020

చిలకలూరిపేటలో నేడు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండలంలో ఈరోజు 7 కరోనా కేసులు నమోదయ్యాయి. పసుమర్రు- 4, ఈవూవారిపాలెం- 2, కావూరు- 1 చొప్పున 7 కేసులు నమోదయ్యాయి. నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో 1 కరోనా కేసు నమోదైంది. ఎడ్లపాడు మండలంలో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. చిలకలూరిపేట పట్టణంలో నేడు కూడా గురువారం ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నేడు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE