728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 24, 2020

చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కు శ్రద్ధాంజలి ఫ్లెక్సీ

చిలకలూరిపేట: పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న దళిత, క్రైస్తవుల సమాధులు కూల్చివేసించేందుకు నిరసనగా చిలకలూరిపేటలోని దళిత క్రైస్తవ నాయకులు ఆ సమాధుల ఎదుట రోడ్డుపై టెంటు వేసి నిరసన దీక్ష చేపడుతున్న విషయం విదితమే. అయితే చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ ఈ సమాధులను తొలగింప చేసినందుకు నిరసనగా చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ ఫోటోతో మున్సిపల్ కమిషనర్ కు శ్రద్ధాంజలి ఘటించిన మాల మాదిగ సమాధుల కూల్చివేత బాధితులు అని ఫ్లెక్సీ వేయడంతో ఈ విషయం చిలకలూరిపేటలో సంచలనంగా మారింది. రెండు గంటల నుండి నిరసన చేపడుతున్న మున్సిపల్ కమిషనర్ అక్కడకు రాకపోవడంతో చిలకలూరిపేట తహసిల్దార్ సుజాత అక్కడి చేరుకుని దళిత నాయకులతో చర్చలు జరుపుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కు శ్రద్ధాంజలి ఫ్లెక్సీ Rating: 5 Reviewed By: NEWS UPDATE