గుంటూరు: దివంగత నేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా మధ్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాలలో జరిగిన 108 సేవల ఆరోగ్య యోధుల సత్కార సభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అజేయ కల్లం, ఎమ్మెల్యేలు విడదల రజిని, మద్దాలి గిరి, షేక్ ముస్తఫా, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మరియు పలువురు ప్రముఖులు.
September 1, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: సత్కార సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

