728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 1, 2020

దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా

విజయవాడ:
★ విజయవాడలో దుర్గగుడి ఫ్లెఓవర్ ప్రారంభం వాయిదా పడింది.

★ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో దేశంలో సంతాప దినాలు కొనసాగుతున్నందున ప్రారంభోత్సవం వాయిదా పడింది.

★ ఈ నెల 7 లేదా 8న ఫ్లైఓవర్ ప్రారంభించే అవకాశం ఉంది.

★ కాగా ఈ నెల 4న దుర్గగుడి ఫ్లెఓవరను ప్రారంభించాలని గతంలో అధికారులు నిర్ణయించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా Rating: 5 Reviewed By: NEWS UPDATE