728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 1, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట రూరల్ మండలం మానుకొండవారిపాలెం గ్రామంలో 6 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామంలో 2, ఎడ్లపాడు 2 కేసులు నమోదయ్యాయి. అలానే నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో 5, అమీన్ సాహెబ్ పాలెం గ్రామంలో 1, ఎండుగంపాలెం గ్రామంలో 1 కరోనా కేసు నమోదు. 

మొత్తం మీద ఈరోజు నాదెండ్ల మండలంలో 7, చిలకలూరిపేట రూరల్ మండలంలో 6, ఎడ్లపాడు మండలంలో 4 చొప్పున నియోజకవర్గం మొత్తం మీద 17 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈరోజు నమోదైన కేసుల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE