అమరావతి:
★ అన్‌లాక్-5 నిబంధనల్ని నోటిపై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
★ కట్టడి ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి.
★ అక్టోబరు 15 తర్వాత పాఠశాలలు తెరిచేందుకు రాష్ట్రాలకే అధికారం ఇచ్చిన కేంద్రం.
★ విద్యార్ధుల హాజరుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనలు.
★ ఆన్‌లైన్, దూరవిద్య తరగతులకు ప్రాధాన్యం.
★ 50 శాతం సామర్ధ్యంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు అనుమతి.
★ సామాజిక, విద్య, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు, రాజకీయ పరమైన సమావేశాలకు 100 మందికి మాత్రమే అనుమతి.