728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 6, 2020

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రంప్

అమెరికా:
★ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డిశ్చార్జ్.

★ వైట్ హౌస్ కు చేరుకున్న డోనాల్డ్ ట్రంప్.

★ కరోనాతో వాల్టర్ రీడ్ సైనిక మిలటరీ హాస్పిటల్ చేరిన ట్రంప్.

★ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినట్లు ట్విట్టర్ లో వెల్లడించిన ట్రంప్.

★ నేను ఆరోగ్యంగా ఉన్నానంటూ పేర్కొన్న ట్రంప్.

★ కరోనాతో ఎవరు భయపడొద్దు అన్న డోనాల్డ్ ట్రంప్.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రంప్ Rating: 5 Reviewed By: NEWS UPDATE