728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 6, 2020

బాలుడిని చంపిన నిందితురాలిని వైజాగ్‌కు తరలింపు

చిలకలూరిపేట: గత రెండు రోజుల క్రితం చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో అక్క కొడుకు అయిన కరిముల్లాను(7) ఆషా అనే మహిళ అతి దారుణంగా పొట్టను చీల్చి హత్య చేసిన సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ మహిళ మానసిక పరిస్థితి బాగోలేదని చిలకలూరిపేట రూరల్ పోలీసులు ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో జీజీహెచ్లో వైద్యులు ప్రాథమికంగా మానసిక పరిస్థితికి సంబంధించి కొన్ని పరీక్షలను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడి పెరిగి విచక్షణ కోల్పోయిందని వైద్యులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఆమెను వైజాగ్ లోని ప్రభుత్వ మానసిక సంరక్షణ వైద్యశాలకు తరలించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బాలుడిని చంపిన నిందితురాలిని వైజాగ్‌కు తరలింపు Rating: 5 Reviewed By: NEWS UPDATE